ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్‌కో).. ఒప్పంద ప్రాతిపదికన మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 16
అర్హత: సీఏ/సీఎంఏ(ఐసీడబ్ల్యూఏ) ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి. సంబం«ధిత ట్యాక్సేషన్ అండ్ అకౌంటింగ్ విషయాల్లో మూడేళ్ల అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 34ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.27,400 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్),ఏపీట్రాన్స్‌కో,విద్యుత్ సౌధా,విజయవాడ–520004 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 10.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://aptransco.co.in
No comments:
Post a Comment