అసోంలోని భారత ప్రభుత్వ మినీరత్న కంపెనీ నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్.. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 66
పోస్టుల వివరాలు: గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ–61, అసిస్టెంట్ ఆఫీసర్–కమర్షియల్(ట్రెయినీ)–03, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్–02.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.nrl.co.in
No comments:
Post a Comment