పుణెలోని భారత ప్రభుత్వ ఎర్త్‌సైన్స్ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎం).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 156
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ తదితరాలు.
ప్రాజెక్ట్ సైంటిస్ట్: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ/ఎంటెక్, డాక్టోరల్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.67,000 వరకు చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ మేనేజర్: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 20ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 65 ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.1,25,000 వరకు చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ కన్సల్టెంట్: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 65 ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.78,000 వరకు చెల్లిస్తారు.
ఎగ్జిక్యూటివ్ హెడ్: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 65ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.78,000 వరకు చెల్లిస్తారు.
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 4ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 40ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.42,000 వరకు చెల్లిస్తారు.
ట్రెయినింగ్ కోఆర్డినేటర్: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 4ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 40ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.42,000 వరకు చెల్లిస్తారు
ప్రాజెక్ట్ అసోసియేట్: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.31,000 వరకు చెల్లిస్తారు.
టెక్నికల్ అసిస్టెంట్: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000 వరకు చెల్లిస్తారు.
ఫీల్డ్ వర్కర్: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000 వరకు చెల్లిస్తారు.
సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000 వరకు చెల్లిస్తారు.
యూడీసీ: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 28ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.25,000 వరకు చెల్లిస్తారు.
సెక్షన్ ఆఫీసర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.44,900 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 01.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.tropment.res.in/careers
No comments:
Post a Comment