NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jul 12, 2021

GAIL India Ltd. Recruitment 2021 @220 Vacancies

  SSK       Jul 12, 2021

న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ మహారత్న సంస్థ.. గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(గెయిల్‌).. వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 220

పోస్టుల వివరాలు: మేనేజర్, సీనియర్‌ ఇంజనీర్, సీనియర్‌ ఆఫీసర్, ఆఫీసర్‌.


విభాగాలు:

మార్కెటింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, హెచ్‌ఆర్, లా తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని గ్రూప్‌ డిస్కషన్‌/ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.08.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.gailonline.com


logoblog

Thanks for reading GAIL India Ltd. Recruitment 2021 @220 Vacancies

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...