NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jul 8, 2021

DFCCIL Recruitment 2021 @1074 Vacancies

  SSK       Jul 8, 2021

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(డీఎఫ్‌సీసీఐఎల్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1074

పోస్టుల వివరాలు: జూనియర్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌.

విభాగాలు: సివిల్, ఆపరేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ తదితరాలు.


జూనియర్‌ మేనేజర్‌: సంబంధిత విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ(సివిల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/మెకట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌/ఆటోమొబైల్‌/కంట్రోల్‌/మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజనీరింగ్‌), ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస్తారు.


ఎగ్జిక్యూటివ్‌:సంబంధిత విభాగాన్ని అనుసరించి డిప్లొమా(సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/పవర్‌ సప్లై/ఇండస్ట్రియల్‌/అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్, మైక్రోప్రాసెసర్‌/కమ్యూనికేషన్‌/డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌ అప్లికేషన్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 18 నుంచి 30ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు రూ. 30,000 నుంచి 1,20,000 వరకు చెల్లిస్తారు.


జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: పదో తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.68,000 వరకు చెల్లిస్తారు.

వయసు: 18 నుంచి 30ఏళ్లు ఉండాలి.


ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌/ఇంటర్వూ్య ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తులకు చివరి తేది: 23.07.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://dfccil.com/

logoblog

Thanks for reading DFCCIL Recruitment 2021 @1074 Vacancies

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...