విశాఖపట్నం ఆర్మీరిక్రూట్‌మెంట్ కార్యాలయం ఆరు జిల్లాల(తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,కృష్ణా, శ్రీకాకుళం,విశాఖపట్నం,విజయనగరం, యానాం(పుదుచ్చేరి)కు చెందిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ నియామక ర్యాలీ నిర్వహిస్తోంది.
పోస్టులు: సోల్జర్–జనరల్ డ్యూటీ, సోల్జర్–
టెక్నికల్, సోల్జర్–టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్–క్లర్క్/స్టోర్ కీపర్.
అర్హత: ఎనిమిది, పదో తరగతి, 10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: సోల్జర్ జనరల్ డ్యూటీకి 17 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్లు, మిగతా పోస్టులకు 17ఏళ్ల 6 నెలల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్(పీఎఫ్‌టీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(పీఎంటీ), ఉమ్మడి ప్రవేశ పరీక్ష మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ర్యాలీ నిర్వహణ తేది: 2021 ఆగస్ట్ 16 నుంచి 31 వరకు
ర్యాలీ ప్రదేశం: ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం, ఏపీ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 3.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
No comments:
Post a Comment