న్యూఢిల్లీలోని యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఉమెన్స్ కాలేజీ.. నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్–01, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్–01, సీనియర్ అసిస్టెంట్–01, ల్యాబొరేటరీ అసిస్టెంట్–01, తబలా అకెంపనిస్ట్–03, జూనియర్ అసిస్టెంట్–04, ల్యాబొరేటరీ అటెండెంట్–04, లైబ్రరీ అటెండెంట్–04.
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబం«ధిత పని అనుభవంతోపాటు వివిధ నైపుణ్యాలు(తబలా, టైపింగ్, మ్యూజిక్) ఉండాలి.
వయసు: పోస్టును అనుసరించి 27 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్, శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ కాలేజ్(ఫర్ ఉమెన్), పంజాబి బాగ్(వెస్ట్), న్యూఢిల్లీ–110026 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 16.07.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://du.ac.in/
No comments:
Post a Comment