రాజస్థాన్‌లోని జయపురలో భారత ప్రభుత్వ రంగానికి చెందిన హిందుస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్(టెక్నాలజీ)–01, జూనియర్ మేనేజర్ (టెక్నాలజీ)–01, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్(ప్రొడక్షన్)–08.
అసిస్టెంట్ మేనేజర్(టెక్నాలజీ):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, మంచి కమ్యూనికేషన్, రాసే నైపుణ్యాలు ఉండాలి.
వయసు 40ఏళ్లకు మించకూడదు.
జూనియర్ మేనేజర్(టెక్నాలజీ):
అర్హత: సివిల్ సబ్జెక్టులో డిప్లొమా/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లకు మించకూడదు.
అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (ప్రొడక్షన్):
అర్హత: బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, మంచి కమ్యూనికేషన్, రాసే నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 28ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 02.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.indiansalt.com
No comments:
Post a Comment