NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jul 28, 2021

ఎన్‌ఐపీబీలో జేఆర్‌ఎఫ్‌/ఎస్‌ఆర్‌ఎఫ్‌ ఖాళీల భర్తీ

  SSK       Jul 28, 2021


న్యూఢిల్లీలోని ఐకార్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాంట్‌ బయోటెక్నాలజీ(ఎన్‌ఐపీబీ).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)/సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌).. ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 10

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు డీబీటీ/సీఎస్‌ఐఆర్‌ /యూజీసీ/ఐసీఎంఆర్‌ నిర్వహించే జాతీయస్థాయి జేఆర్‌ఎఫ్‌/ఎస్‌ఆర్‌ఎఫ్‌ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.

వయసు: పురుషులు 35ఏళ్లు, మహిళలు 40ఏళ్లు మించకూడదు.


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌/వాక్‌ఇన్‌ ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.


దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

ఈమెయిల్‌: KS.Gaikwad@icar.gov.in


దరఖాస్తులకు చివరి తేది: 11.08.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.nrcpb.res.in


logoblog

Thanks for reading ఎన్‌ఐపీబీలో జేఆర్‌ఎఫ్‌/ఎస్‌ఆర్‌ఎఫ్‌ ఖాళీల భర్తీ

Previous
« Prev Post

1 comment:

  1. Casinos Near DC - Mapyro
    Find Casinos Near DC, D.C. near 보령 출장안마 casinos and 통영 출장마사지 other cities in Washington D.C.. If you're traveling 인천광역 출장안마 from DC to DC, you can find 광주광역 출장샵 a 원주 출장안마 few places

    ReplyDelete

More ...