యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. ఢిల్లీ ఎన్‌సీటీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో.. ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 363
అర్హత: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50ఏళ్లు మించకుండా ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
అనుభవం: కనీసం 10ఏళ్లు టీచింగ్‌లో అనుభవం ఉండాలి.
వేతనం: 7వ పే కమిషన్ ప్రకారం–ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వేతనాలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇంటర్వూ 100 మార్కులకు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 29.07.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.upsconline.nic.in
No comments:
Post a Comment