కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్న కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం అప్రెంటిస్ ఖాళీల సంఖ్య: 1110
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్–43, తెలంగాణ –33.
ట్రేడులు: ఐటీఐ ఎలక్ట్రికల్, డిప్లొమా ఎలక్ట్రికల్, డిప్లొమా సివిల్, గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్, గ్రాడ్యుయేట్ సివిల్, హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్, గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ తదితరాలు.
అర్హతలు: ఆయా విభాగాల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్, ఎంబీఏ (హెచ్‌ఆర్) ఉత్తీర్ణత ఉండాలి.
స్టయిపెండ్: ఆయా ట్రేడ్‌ను అనుసరించి రూ.11000–రూ.15000 వరకు అందిస్తారు.
ఎంపిక విధానం: ఆయా అర్హత పరీక్షలో సాధించిన అకడెమిక్ మార్కులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.07.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.powergridindia.com/rolling-advertisement-enagagement-apprentices
No comments:
Post a Comment