SVVU Tirupati Recruitment 2021: The Sri Venkateswara Veterinary University (SVVU) has released a recruitment notification.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ (ఎస్‌వీవీయూ) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 117
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్లు–47, అసోసియేట్ ప్రొఫెసర్లు–70.
విభాగాలు: వెటర్నరీ సైన్స్, డెయిరీ సైన్స్, ఫిషరీ సైన్స్, అగ్రికల్చరల్ సైన్సెస్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎవీఎస్సీ, వీఈపీఎం, ఎంబీఏ, ఎంఎఫ్‌ఎస్సీ, పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/ఎస్‌ఎల్‌ఈటీ/సెట్ అర్హత సాధించాలి.
ఎంపిక విధానం: రీసెర్చ్ పేపర్లు, పేటెంట్ ఫైలింగ్, అప్రూవల్ లెటర్లు, పబ్లికే షన్లు, ప్రాజెక్ట్ లెటర్, పీహెచ్‌డీ అవార్డు లెటర్ తదితరాలను పరిగణలోకి తీసుకుని.. అందులో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
Flipkart Big Saving Days Sale Best Deals
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, డా.వై.ఎస్.ఆర్. భవన్, తిరుపతి–517502, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 22.05.2021
Official వెబ్‌సైట్: www.svvu.edu.in
Official Notification: Click Here
No comments:
Post a Comment