సికింద్రాబాద్‌లోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్ సెంట్రల్ రైల్వే(ఎస్‌సీఆర్) ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 80
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్ డాక్టర్–03, జీడీఎంవో–16, స్టాఫ్‌నర్సు–31,హాస్పిటల్ అటెండెంట్–26, ఫార్మాసిస్ట్–02, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్–01, ల్యాబ్ అసిస్టెంట్–01.
స్పెషలిస్ట్ డాక్టర్: సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్ డిగ్రీ, పీజీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 53 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.95,000 వరకు చెల్లిస్తారు.
జీడీఎంవో: ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 53 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.75,000 వరకు చెల్లిస్తారు.
నర్సింగ్ సూపరింటెండెంట్: బీఎస్సీ(నర్సింగ్)/నర్స్ మిడ్‌వైఫరీలో సర్టిఫికేట్ ఉండాలి.
వయసు: 20–33 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.44,900 వరకు చెల్లిస్తారు.
హాస్పిటల్ అటెండర్: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. జాతీయ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికే ట్ (ఎన్‌ఐసి) ఉండాలి.
వయసు: 18–33 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.18,000 వరకు చెల్లిస్తారు.
ఫార్మసిస్ట్: ఇంటర్మీడియట్, బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు:20–33 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.29,200 వరకు చెల్లిస్తారు.
హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్: బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 20–33 ఏళ్లు మించకూడదు.
ల్యాబ్ అసిస్టెంట్: ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–33 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.21,700 వరకు చెల్లిస్తారు.
Important:
- ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
- ఇంటర్వూ తేదీలు: 04, 05.06.2021
- దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఈమెయిల్: contractmedicalhyb@gmail.com
- దరఖాస్తులకు చివరి తేది: 29.05.2021
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: scr.indianrailways.gov.in
No comments:
Post a Comment