NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

May 17, 2021

BECIL Recruitment 2021 @567 Vacancies

  SSK       May 17, 2021

 బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL మొత్తం 567 ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దరఖాస్తు గడువు పొడిగించింది BECIL. పూర్తి వివరాలు తెలుసుకోండి.

 1. బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. 567 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తు గడువును 2021 మే 20 వరకు పొడిగించింది.  


 2. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ డొమైన్ ఎక్స్‌పర్ట్, సీనియర్ డొమైన్ ఎక్స్‌పర్ట్, ఇన్వెస్టిగేటర్, సిస్టమ్ అనలిస్ట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది BECIL. 

 3. ఖాళీల వివరాలు చూస్తే మొత్తం 567 పోస్టులున్నాయి. ఇన్వెస్టిగేటర్- 350, సూపర్‌వైజర్- 145, సిస్టమ్ అనలిస్ట్- 2, సీనియర్ డొమైన్ ఎక్స్‌పర్ట్- 19, జూనియర్ డొమైన్ ఎక్స్‌పర్ట్- 25, ఎంటీఎస్- 16, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్- 5, యంగ్ ప్రొఫెషనల్- 5 పోస్టులున్నాయి.


 4. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.955. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు రూ.670. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL. 


 5. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను https://becilmol.cbtexam.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. 

logoblog

Thanks for reading BECIL Recruitment 2021 @567 Vacancies

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...