భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన జో«ద్‌పూర్(రాజస్థాన్)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 86
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్–32, అడిషనల్ ప్రొఫెసర్–10, అసోసియేట్ ప్రొఫెసర్–30, అసిస్టెంట్ ప్రొఫెసర్–14.
విభాగాలు: అనెస్తీషియాలజీ అండ్ క్రిటికల్ కేర్, అనాటమీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్–టాక్సికాలజీ, న్యూరాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
Flipkart Big Saving Days Sale Best Deals
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.05.2021
Official వెబ్‌సైట్: http://www.aiimsjodhpur.edu.in
Official Notification: Click here
No comments:
Post a Comment