NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Apr 7, 2021

NMDC Recruitment 2021 @211 Posts

  SSK       Apr 7, 2021

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండీసీ) వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్,నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 211
  • పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు–97,సూపర్‌వైజరీ అండ్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు–114.

ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు:

విభాగాలు: ఎనర్జీ మేనేజ్‌మెంట్, సేఫ్టీ, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్, కాంట్రాక్ట్స్‌ మేనేజ్‌మెంట్, సెంట్రలైజ్డ్‌ మెయింటెనెన్స్‌ మెకానికల్, కంప్రెస్డ్‌ ఎయిర్‌ స్టేషన్, క్రేన్‌ ఇంజనీరింగ్‌.

అర్హత: ఏదైనా బ్రాంచుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

సూపర్‌వైజర్‌ అండ్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు:

విభాగాలు: ఎనర్జీ మేనేజ్‌మెంట్, హాట్‌ స్ట్రిప్, సెంట్రల్‌ మెయింటెనెన్స్‌ మెకానికల్, కంప్రెస్డ్‌ ఎయిర్‌ స్టేషన్, క్రేన్‌ ఇంజనీరింగ్‌.

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి,సంబంధిత ట్రేడుల్లో/సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

  • ఎంపిక విధానం: ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ఇంటర్వూ, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రాత పరీక్ష, సూపర్‌వైజరీ స్కిల్‌ టెస్ట్, స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 Best Smartphones under Rs 10000: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10,000 లోపు బెస్ట్ 9 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Important Points:

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.04.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nmdc.co.in

logoblog

Thanks for reading NMDC Recruitment 2021 @211 Posts

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...