NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Apr 17, 2021

Mahanadi Coalfields Limited (MCL) Recruitment 2021

  SSK       Apr 17, 2021

Mahanadi Coalfields Limited (MCL) Recruitment 2021: Mahanadi Coalfields Limited (MCL) has invited applications for the Sr. Medical Specialist & Sr. Medical Officer posts. Interested and eligible applicants can apply for Office of the Mahanadi Coalfields Limited (MCL) Job Notification 2021 through the prescribed applications format on or before 30 April 2021.

MCL Recruitment 2021 to fill in 70 vacant positions. The PSU organization invites applications for 70 Sr. Medical Specialist & Sr. Medical Officer Post from eligible candidates having MBBS, BDS, DNB, Post Graduate qualifications. These vacancies are in Mahanadi Coalfields Limited (MCL), Odisha.

భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌.. సబ్సిడరీ సంస్థ మహా నది కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Amazon FAB FEST SALE: Footwear- Upto 70% off

మొత్తం పోస్టుల సంఖ్య: 70

పోస్టుల వివరాలు: సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌–40, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (జీడీఎంఓ)–28, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌(డెంటల్‌)–02.

Amazon Tv Upgrade Sale: UP TO 40% OFF

సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌:

అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 42 ఏళ్లు మించకూడదు.

Amazon: Upto 50% off on Beds, Wardrobes, Sofas & more

సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌(జీడీఎంఓ):

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

Amazon: Upto 50% off on Air Conditioners

సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌(డెంటల్‌):

అర్హత: బీడీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. హాస్పిటల్‌/క్లినిక్‌లో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

  • ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జీఎం (పి–ఎగ్జిక్యూటివ్‌ ఎస్టాబ్లిస్‌మెంట్‌) ఎట్‌ ఎంసీఎల్‌ హెడ్‌క్వార్టర్స్, పీఓ–జారుతి విహార్, బుర్లా, సంబల్‌పూర్‌ పిన్‌–768020.
  • దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.mahanadicoal.in/Welcome.php

logoblog

Thanks for reading Mahanadi Coalfields Limited (MCL) Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...