భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఐఎల్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మొత్తం పోస్టుల సంఖ్య: 72
- పోస్టుల వివరాలు: టెక్నికల్ ఆఫీసర్/డీ–మెకానికల్–28, టెక్నికల్ ఆఫీసర్/డీ–ఎలక్ట్రికల్–10, టెక్నికల్ ఆఫీసర్/డీ–సివిల్–12, మెడికల్ ఆఫీసర్/డీ(స్పెషలిస్టులు)–08, మెడికల్ ఆఫీసర్ /జీడీఎంఓ –07, డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్–03, స్టేషన్ ఆఫీసర్–04.
- వయసు: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 20.04.2021 నాటికి 35ఏళ్లు, మిగతా పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 06.04.2021
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.04.2021
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.npcil.nic.in, www.npcilcarrers.co.in
No comments:
Post a Comment