న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్).. సూపర్‌వైజర్ ట్రెయినీ(ఫైనాన్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అప్లికేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 05న ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 26లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు B.Com విద్యార్హత కలిగి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
Amazon Summer Offers: On AC's, Refrigerators & more-Upto 50% off
షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మే 23న ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. మే 7న ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదల అవుతాయి.
Budget Smartphones: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Amazon: Upto 40% off on Televisions
ఖాళీల వివరాలు: మొత్తం 40 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. UR విభాగంలో 25 పోస్టులు, EWS విభాగంలో 2 పోస్టులు, OBC విభాగంలో 10 పోస్టులు, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు మరో పోస్టును రిజర్వ్ చేశారు.
Amazon: Upto 50% off on Beds, Wardrobes, Sofas & more
బ్యాచలర్ ఆఫ్ కామర్స్(B.Com) చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. career.bhel.in వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది.
- మొత్తం పోస్టుల సంఖ్య: 40
- ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.04.2021
- పరీక్ష తేది: 23.05.2021
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://careers.bhel.in/bhel/jsp/
- నోటిఫికేషన్: https://www.bhel.com/sites/default/files/BHEL%20English%20Ad%208cm%20x%208cm.pdf
No comments:
Post a Comment