ముంబైలోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) వివిధ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్–డీ) ప్రాజెక్టుల్లో రీసెర్చ్ అసోసియేట్ (ఆర్‌ఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 31
Amazon FAB FEST SALE: Footwear- Upto 70% off
విభాగాలు: ఫిజిక్స్, క్రయోజనిక్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, కెమికల్ సైన్స్, మెటలర్జీ తదితరాలు.
Amazon Tv Upgrade Sale: UP TO 40% OFF
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: ఇంటర్వూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ ఎస్టాబ్లిస్‌మెంట్ ఆఫీసర్, రిక్రూట్‌మెంట్–5, సెంట్రల్ కాంప్లెక్స్, బార్క్, ట్రాంబే, ముంబై–400085 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 10.05.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.barc.gov.in
Amazon: Upto 50% off on Air Conditioners
No comments:
Post a Comment