ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వాటర్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్.. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మొత్తం పోస్టుల సంఖ్య: 07
- పోస్టుల వివరాలు: హైడ్రాలజిస్ట్–01, కెమిస్ట్ ఎక్స్‌పర్ట్–03, అకౌంటెంట్–01, డేటా ఎంట్రీ ఆపరేటర్–02.
పోస్టులు–అర్హతలు:
హైడ్రాలజిస్ట్:
అర్హత: బీటెక్(సివిల్) ఉత్తీర్ణతతోపాటు హైడ్రాలజీ విభాగంలో రెండేళ్ల అనుభవం/ఎంటెక్(వాటర్ రిసోర్సెస్) ఉత్తీర్ణతతోపాటు హైడ్రాలజీలో ఏడాది అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.56,000 చెల్లిస్తారు.
పని ప్రదేశం: చీఫ్ ఇంజనీర్, హైడ్రాలజీ, విజయవాడ.
Budget Smartphones: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Amazon Headset days. 7th to 9th April. Starting from Rs.149
కెమిస్ట్ ఎక్స్‌పర్ట్:
అర్హత: కెమిస్ట్రీలో బీఎస్సీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల ల్యాబ్ అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.24,500 చెల్లిస్తారు.
పని ప్రదేశం: కడప, గుంటూరు వాటర్ క్వాలిటీ ల్యాబ్స్.
అకౌంటెంట్:
అర్హత: ఎంకాం/బీకాం ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.17,500 చెల్లిస్తారు.
పని ప్రదేశం: చీఫ్ ఇంజనీర్, హైడ్రాలజీ, విజయవాడ.
డేటాఎంట్రీ ఆపరేటర్:
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
పని ప్రదేశం: చీఫ్ ఇంజినీర్, హైడ్రాలజీ, విజయవాడ.
Important:
- దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఈమెయిల్: cehydrology@ap.gov.in
- దరఖాస్తులకు చివరి తేది: 15.04.2021
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://irrigationap.cgg.gov.in/wrd/home
No comments:
Post a Comment