NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Apr 24, 2021

AP GRAMA VOLUNTEER RECRUITMENT 2021

  SSK       Apr 24, 2021

ఆంధ్రప్రదేశ్ పంచాయ‌తీ రాజ్‌, గ్రామాభివ‌`ద్ధి మంత్రిత్వ శాఖ తూర్పు గోదావ‌రి జిల్లాలో కింది గ్రామ/వార్డు వాలంటీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది..

మొత్తం పోస్టుల సంఖ్య: 146

పోస్టులు: గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్

అర్హత: ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. స్థానిక గ్రామ వార్డు ప‌రిధిలో నివ‌సిస్తూ ఉండాలి.

వయసు: 18-35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Amazon: Upto 40% off on Televisions

దరఖాస్తులకు ప్రారంభ‌ తేది: 22.04.2021

దరఖాస్తులకు చివరి తేది: 26.04.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://apgv.apcfss.in/notificationPublicReport.do

logoblog

Thanks for reading AP GRAMA VOLUNTEER RECRUITMENT 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...