NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Mar 29, 2021

Realme Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభం

  SSK       Mar 29, 2021

Realme Days Sale | ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ డేస్ సేల్‌ మొదలైంది. ఈ సేల్ మార్చి 31న ముగుస్తుంది. అన్ని మోడల్స్‌పై డిస్కౌంట్స్ అందిస్తోంది రియల్‌మీ. ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకోండి.

Realme 8 Pro: రియల్‌మీ 8 ప్రో 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999 కాగా ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.19,999. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

Amazon Smartphone Upgrade Days sale

Realme Narzo 30 Pro 5G: రియల్‌మీ నార్జో 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,999. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 7 శాతం డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 5 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డుతో 10 శాతం తగ్గింపు లభిస్తుంది.


Realme Narzo 30A: రియల్‌మీ నార్జో 30ఏ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999. ఆఫర్ ధర రూ.8,499. డిస్కౌంట్ రూ.500.


Realme 8: రియల్‌మీ 8 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.16,999. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.


Realme Narzo 20 Pro: రియల్‌మీ నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 7 శాతం డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 5 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డుతో 10 శాతం తగ్గింపు లభిస్తుంది.

Amazon Smartphone Upgrade Days sale

Realme C12: రియల్‌మీ సీ12 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,999. ఆఫర్ ధర రూ.7,699. డిస్కౌంట్ రూ.3,300.


Realme 7: రియల్‌మీ 7 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.17,999. ఆఫర్ ధర రూ.13,499. డిస్కౌంట్ రూ.4,500.


Realme X7 Pro 5G: రియల్‌మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.29,999. ఆఫర్ ధర రూ.27,999. డిస్కౌంట్ రూ.2,000.


Realme X7 5G: రియల్‌మీ ఎక్స్7 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.21,999. ఆఫర్ ధర రూ.19,999. డిస్కౌంట్ రూ.2,000.

Amazon Smartphone Upgrade Days sale

Realme C11: రియల్‌మీ సీ11 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999. ఆఫర్ ధర రూ.7,499. డిస్కౌంట్ రూ.2,500.


Realme C15: రియల్‌మీ సీ15 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.11,999. ఆఫర్ ధర రూ.8,999. డిస్కౌంట్ రూ.3,000.


Realme Narzo 20A: రియల్‌మీ నార్జో 20ఏ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,999 ఆఫర్ ధర రూ.8,499. డిస్కౌంట్ రూ.2,500.


Realme Narzo 20: రియల్‌మీ నార్జో 20 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999. ఆఫర్ ధర రూ.10,499. డిస్కౌంట్ రూ.2,500.


Realme 7i: రియల్‌మీ 7ఐ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999. ఆఫర్ ధర రూ.11,999. డిస్కౌంట్ రూ.2,000.

Amazon Smartphone Upgrade Days sale

Realme 7 Pro: రియల్‌మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.20,999. ఆఫర్ ధర రూ.19,999. డిస్కౌంట్ రూ.1,000.

logoblog

Thanks for reading Realme Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభం

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...