భారతీయ రైల్వేలో ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 165 పోస్టుల్ని ప్రకటించింది. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ప్లంబర్ లాంటి పోస్టులున్నాయి. ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 మార్చి 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://wcr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
NTA DU Recruitment 2021@1145 Vacancies
WCR Apprentice Recruitment 2021: Vacancy Details
మొత్తం ఖాళీలు- 165
- ఫిట్టర్- 45
- వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 28
- ఎలక్ట్రీషియన్- 18
- కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 8
- సెక్రెటేరియల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)- 5
- పెయింటర్ (జనరల్)- 10
- కార్పెంటర్- 20
- ప్లంబర్- 8
- డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)- 2
- టైలర్ (జనరల్)- 5
- మెకానిక్ (డీజిల్)- 7
- మెకానిక్ (ట్రాక్టర్)- 4
- ఆపరేటర్ (అడ్వాన్స్‌డ్ మెషీన్ టూల్)- 5
RBI Recruitment 2021 @841 Vacancies
WCR Apprentice Recruitment 2021: Important Points
- దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 1
- దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 30
- విద్యార్హతలు- 10+2 పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
- వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు
- దరఖాస్తు ఫీజు- రూ.170. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.70.
No comments:
Post a Comment