PAN-Aadhaar Link Process | పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ తేదీని పొడిగించే పరిస్థితి కనిపించట్లేదు. పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడానికి ఇప్పటికే అనేక సార్లు గడువు ఇచ్చింది ఆదాయపు పన్ను శాఖ. ఏకంగా 8 సార్లు చివరి తేదీలను పొడిగించింది. ఈసారి మార్చి 31 డెడ్‌లైన్ అని స్పష్టం చేసింది. ఇందులో మార్పు ఉండకపోవచ్చు.
Amazon Smartphone Upgrade Days sale
Realme Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభం
If not Linked: Penalty of Rs.10,000/- and you will not be able to do any Transactions over Rs.50,000/-.
Link your PAN with Aadhaar through this link.
- ముందుగా మీరు https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html ఈ లింక్ మీ బ్రౌజర్‌లో ఓపెన్ చేయాలి.
- PAN అని ఉన్న చోట బాక్సులో మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- Aadhaar Number అని ఉన్న చోట బాక్సులో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- మీ పేరు ఆధార్ లో వున్నా ప్రకారం గ ఎంటర్ చేయాలి.
- ఇమేజ్ లో కనిపిస్తున్న క్యాప్త్సా కోడ్ ఎంటర్ చేయాలి.
- Link Aadhaar Button ఫై క్లిక్ చేయాలి.
No comments:
Post a Comment