నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(NIOS) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(NIOS) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. కన్సల్టెంట్, ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ విభాగంలో 24 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఈ నెల 10, 11 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
Vacancy Details:
- కన్సల్టెంట్(Open Basic Education)-1 పోస్టు
- కన్సల్టెంట్(Academic Administration and Audit)-1
- కన్సల్టెంట్(ICT)-2
- కన్సల్టెంట్(NEPIA Project)-1
- కన్సల్టెంట్(Sindhi Language)-1
- కన్సల్టెంట్(Teacher Education)-2
- కన్సల్టెంట్(Special Education)-1
- సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్(Sign Language) - 3
- సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్(Bharatiya Jnana Parampara)- 1
- సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్(Physics)- 1
- సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్(Chemistry)- 1
- సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్(Political Science)- 1
- సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్(Economics)- 1
- సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్(Psychology)- 1
- సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్(Home Science) - 1
- సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్(Mass Communication) - 1
- సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్(Linguistics & English Language) - 1
- సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్(Open Basic Education) - 1
- సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్(Sangeet)- 1
- సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్(Graphic Artist)- 1
-వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
Pay Scale Details:
- సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.33 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
- కన్సల్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 51 వేల వరకు చెల్లించనున్నారు.
Interview Details:
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 10, 11 తేదీల్లో ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో కావాల్సిన అన్ని విద్యార్హతల ధ్రువపత్రాలు వెంట తీసుకురావాలని సూచించారు. NIOS HQs, A-24- 25, Sector-62, NOIDA-201309 (U.P.) చిరునామాలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
No comments:
Post a Comment