Jobs in the Ministry of Civil Supplies, Andhra Pradesh - AP Govt Job
AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల మంత్రిత్వశాఖ లో 34 ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వశాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : మెంబర్స్ డిస్ట్రిక్ట్ కమిషన్లు
ఖాళీలు : 34 (male-17, female-17)
అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 35-65 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ.35,500 - 1,25,000/-
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 22, 2021.
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 12, 2021.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ప్రభుత్వ ఎక్స్- అఫిషియో, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వశాఖ, ఐదో బ్లాక్, మొదటి అంతస్తు, ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి, అమరావతి.
వెబ్ సైట్ : Click Here
నోటిఫికేషన్: Click Here
No comments:
Post a Comment