జగనన్న విద్యా దీవెన కు సంబంధించిన students కాలేజ్ ప్రిన్సిపల్ లాగిన్ లో జ్ఞానభుమి website ద్వారా March 23 లోపు రిజిస్ట్రేషన్ చేయించుకో వాలి.
అలా రిజిస్ట్రేషన్ చేయించుకోన్న name's నవసకం లాగిన్ లో వెరిఫికేషన్ వస్తాయి. వాటిని స్టూడెంట్ లేదా volunteer సమక్షంలో WEA/WDS వెరిఫికేషన్ సబ్మిట్ చేస్తారు.
ఫ్రెష్ స్టూడెంట్స్ అయితే March 27 వరకూ, రెన్యువల్ స్టూడెంట్స్ అయితే March 25 వరకు వెరిఫికేషన్ సబ్మిట్ చేస్తారు.
March 29 న ఎలిజిబుల్ ineligible లిస్టు సచివాలయం లో డిస్ప్లే చేయబడును. Ineligible లిస్టు లో వున్న వారు March 31 వరకూ objections raise చేయ వచ్చు.
April 1 WEA objections raise చేయ డం జరుగుతుంది. ఎంపిడిఓ గారు April 4 న ineligible objections నీ అప్రూవ్ చేయడం జరుగుతుంది.
తిరిగి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు April 6 న సచివాలయం లో డిస్ప్లే చేయబడును.
April 9 న జగనన్న విద్యా దీవెన అమౌంట్ mother Bank అకౌంట్ లో జమచేయ బడును.
No comments:
Post a Comment