Hindustan Urvarak & Rasayan Limited (HURL) is a joint venture company incorporated by
Indian Oil Corporation Limited (IOCL), NTPC Limited (NTPC), Coal India Limited (CIL) with
Fertilizer Corporation of India Limited (FCIL) and Hindustan Fertilizer Corporation Limited
(HFCL) has released Advertisement for Recruitment of Executives.
Vacancy Details:
మొత్తం పోస్టుల సంఖ్య: 159
- పోస్టుల వివరాలు: వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్, ఇంజనీర్ తదితరాలు.
- విభాగాలు: మార్కెటింగ్,ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేఫ్టీ, మెకానికల్, ప్రాసెస్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ సర్వీసెస్, ఎన్విరాన్‌మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్, హ్యూమన్ రిసోర్సస్, సివిల్, స్టోర్, పర్చేజ్ తదితరాలు.
- అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీతోపాటు ఎమ్మెస్సీ బీఈ/బీటెక్, ఎంబీఏ, సీఏ/సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
- ఎంపిక విధానం: ఇంజనీర్స్/ఆఫీసర్ల స్థాయిలో రెండేళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్నవారికి పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, సంబంధిత పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూను ఆన్‌లైన్/వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకి ముందు ఆన్‌లైన్ బిహేవియరల్/సైకోమెట్రిక్ అసెస్‌మెంట్ ఉంటుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 10, 2021
No comments:
Post a Comment