NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

Mar 24, 2021

Flipkart Big Saving Days Sale

  SSK       Mar 24, 2021

Flipkart Big Saving Days Sale | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ కొనసాగుతోంది. ఈ సేల్ మార్చి 26న ముగుస్తుంది. అన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ అఫర్స్ ఉన్నాయి. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.

  •  Realme 7 Pro: రియల్‌మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.20,999. ఆఫర్ ధర రూ.17,999(SBI Card 10% off). డిస్కౌంట్ రూ.3,000.
  •  Realme C12: రియల్‌మీ సీ12 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999. ఆఫర్ ధర రూ.7,749. డిస్కౌంట్ రూ.1,250. 
  •  Realme Narzo 30A: రియల్‌మీ నార్జో 30ఏ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999. ఆఫర్ ధర రూ.8,499. డిస్కౌంట్ రూ.500. 
  •  POCO C3: పోకో సీ3 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,499 కాగా ఆఫర్ ధర రూ.6,999. డిస్కౌంట్ రూ.500. 
  •  Realme C15: రియల్‌మీ సీ15 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999. ఆఫర్ ధర రూ.7,999. డిస్కౌంట్ రూ.2,000.
  •  ViVO V20 2021: వివో వీ20 2021 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.24,990 కాగా ఆఫర్ ధర రూ.22,990. డిస్కౌంట్ రూ.2,000. 
  •  Realme Narzo 20 Pro: రియల్‌మీ నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999. ఎక్స్‌ఛేంజ్, ప్రీపెయిడ్‌పై అదనంగా రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.
  •  POCO X3: పోకో ఎక్స్‌3 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,999 కాగా ఆఫర్ ధర రూ.14,499. డిస్కౌంట్ రూ.2,500.
  •  Realme X7 5G: రియల్‌మీ ఎక్స్7 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.19,999 కాగా ఆఫర్ ధర రూ.17,999. డిస్కౌంట్ రూ.2,000. 
  •  POCO M2: పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 కాగా ఆఫర్ ధర రూ.9,499. డిస్కౌంట్ రూ.3000.
  •  POCO M2 Pro: పోకో ఎం2 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 కాగా ఆఫర్ ధర రూ.11,999. రూ.1,000. 
  •  Realme 7: రియల్‌మీ 7 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.17,999. ఆఫర్ ధర రూ.13,999. డిస్కౌంట్ రూ.4,000. 
  •  Redmi 9 Power: రెడ్‌మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,999 కాగా ఆఫర్ ధర రూ.10,499. డిస్కౌంట్ రూ.500. 
  •  OPPO A12: ఒప్పో ఏ12 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,990 కాగా ఆఫర్ ధర రూ.7,990. డిస్కౌంట్ రూ.1,000.
  •  Nokia 5.4: నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా ఆఫర్ ధర రూ.10,999. డిస్కౌంట్ రూ.3,000.
  •  Redmi Note 9 Pro Max: రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,999 కాగా ఆఫర్ ధర రూ.14,999. డిస్కౌంట్ రూ.2000. 
  •  Realme 6: రియల్‌మీ 6 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.14,999. ఆఫర్ ధర రూ.12,999. డిస్కౌంట్ రూ.2,000. 
  •  Redmi 9 Prime: రెడ్‌మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,999 కాగా ఆఫర్ ధర రూ.9,499. డిస్కౌంట్ రూ.2,500. 
  •  Realme Narzo 20: రియల్‌మీ నార్జో 20 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999. ఆఫర్ ధర రూ.10,499. డిస్కౌంట్ రూ.2,500. 
  •  Poco X2: పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.17,499 కాగా ఆఫర్ ధర రూ.14,999. డిస్కౌంట్ రూ.2,500. 

logoblog

Thanks for reading Flipkart Big Saving Days Sale

Previous
« Prev Post

No comments:

Post a Comment