బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Amazon Smartphone Upgrade Days sale
Jobs వివరాలు:
- పోస్టులు : జనరలిస్ట్ ఆఫీసర్
- మొత్తం పోస్టుల సంఖ్య: 150
అర్హత:
- 60% మార్కులతో ఏదైన బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా సీఏ/ఐసీడబ్ల్యూ/సీఎఫ్‌ఏ/ఎఫ్‌ఆర్‌ఎం ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణతతోపాటు అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ. 1180/-, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ..118/-
దరఖాస్తు విధానం:
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది:
- ఏప్రిల్ 06, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
Also Read: 502 పోస్టులకు. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్–2021 నోటిఫికేషన్
No comments:
Post a Comment