NIT Recruitment 2021: NIT Jamshedpur Invites Applications for 73 Non-teaching Vacancies, Salary up to Rs 1,44,200
NIT recruitment 2021: NIT Jamshedpur has announced 73 non-teaching vacancies for which online applications will be accepted until 19 March 2021
NIT recruitment 2021: NIT Jamshedpur has notified of 73 non-teaching vacancies at the institute, for which eligible candidates can apply online. The posts available are that of principal scientific or technical officer, superintending engineer, deputy librarian, medical officer, superintendent, technical assistant, senior technician, technician, and junior assistant. Selected candidates will be eligible for a monthly of up to Rs 1,44,200 based on their qualifications and experience.
NIT Recruitment 2021 Notification Details:
According to the official notification issued on the NIT Jamshedpur website, there are a total of 73 vacancies, and the details of the same are as follows:
- Principal scientific or technical officer: One vacancy for candidates with a BE, BTech or MSc in a relevant degree along with 15 years experience.
- Superintending engineer: One vacancy for candidates with a BE or BTech in civil engineering along with 20 years experience.
- Deputy librarian: One vacancy for candidates with a Masters’s degree in library science, information science or documentation.
- Medical officer: One vacancy for candidates with an MBBS degree.
- Superintendent: Five vacancies for candidates with first-class Bachelor’s degree in any discipline or a Master’s degree in any discipline with 50%.
- Technical assistant: 22 vacancies for candidates with a first-class Bachelor’s degree, Diploma or Master’s in the disciplines of civil, metallurgy, electrical, electronics, computer science and engineering, computer applications, mechanical, production, physics, chemistry, or mathematics.
- Senior technician: 11 vacancies for candidates with a diploma in engineering in the disciplines of civil, metallurgy, electrical, electronics, computer science and engineering, computer applications, mechanical, production, physics, chemistry, or mathematics. Those with an ITI certificate may also apply.
- Technician: 22 vacancies for candidates with a diploma in engineering in the disciplines of civil, metallurgy, electrical, electronics, computer science and engineering, computer applications, mechanical, production, physics, chemistry, or mathematics. Those with an ITI certificate may also apply.
- Junior assistant: 9 vacancies for candidates with a senior secondary qualification from a recognized board.
How to Apply for NIT Recruitment 2021 at NIT Jamshedpur?
Interested candidates meeting the eligibility criteria will need to apply online for the non-teaching vacancies before 19 March 2021. After that, the printed copy of the online application form and self-attested copies of the certificates must be sent to NIT Jamshedpur before 26 March 2021. Applicants are advised to go through the official notification in detail before submitting applications.
Telugu Version:
NIT Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NITలో నాన్ టీచింగ్ జాబ్స్.. రూ. 1.44 లక్షల వరకు వేతనం
కరోనా నేపథ్యంలో ఆగిపోయిన ఉద్యోగ నియామకాలు తాజాగా తిరిగి ఊపందుకున్నాయి. ఇటీవల అనేక ప్రముఖ సంస్థలు ఉద్యోగ నియామకాల కోసం వరుసగా ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఒకటైన నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) ఇటీవల వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. తాజాగా NIT Jamshedpurలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 73 నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ.1.44 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్ సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, డిప్యూటీ లైబ్రేరియన్, మెడికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
విద్యార్హతల వివరాలు..
- Principal scientific or technical officer: ఈ విభాగంలో ఒక ఖాళీని భర్తీ చేయనున్నారు. BE, BTech లేదా సంబంధిత విభాగంలో M.Sc చేసిన వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- Superintending engineer: ఈ విభాగంలో ఒక ఖాళీని భర్తీ చేయనున్నారు. సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసి 20 ఏళ్ల అనుభవం ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు.
- Deputy librarian: ఈ విభాగంలో ఒక ఖాళీ భర్తీ చేయనున్నారు. లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్ లేదా డాక్యుమెంటేషన్ లో మాస్టర్ డిగ్రీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
- Medical officer: ఈ విభాగంలో ఒక ఖాళీని భర్తీ చేయనున్నారు. MBBS చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
- Superintendent: ఈ విభాగంలో ఐదు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
- Technical assistant: ఈ విభాగంలో మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫస్ట్ క్లాస్ మార్కులతో బ్యాచలర్ డిగ్రీ, డిప్లొమో లేదా సివిల్, Metallurgy, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, మెకానికల్, ప్రొడక్షన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మాథ్స్ సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
- Senior Technician: ఈ విభాగంలో 11 మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్, metallurgy, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సన్స్, మెకానికల్, ప్రొడక్షన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మాథ్స్ సబ్జెక్టుల్లో డిప్లొమో చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఐటీఐ సర్టిఫికేట్ కలిగిన వారు సైతం అప్లై చేయొచ్చు.
- Technician: ఈ విభాగంలో 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్లలో డిప్లొమా చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
- Junior Assistant: ఈ విభాగంలో మొత్తం 9 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
ఎలా అప్లై చేయాలంటే..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 19లోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అప్లికేషన్ ఫామ్ మరియు సెల్ఫ్ అటెస్ట్ చేసిన సర్టిఫికెట్ల కాపీలను మార్చి 26లోగా NIT Jamshedpur చిరునామాకు పంపించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
Also Read: Indian Navy Tradesman Recruitment Notification @1159 Vacancies
No comments:
Post a Comment