NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Feb 23, 2021

Indian Air Force Jobs 2021: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో 257 జాబ్స్‌.. టెన్త్‌, ఇంటర్‌ పాసైన వాళ్లు అర్హులు

  SSK       Feb 23, 2021

Indian Air Force Jobs 2021: ఇండియన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌ సౌత్‌ వెస్టర్న్‌కు చెందిన 257 గ్రూప్‌-సీ సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ప్రధానాంశాలు:

  • ఎయిర్‌‌ఫోర్స్‌లో 257 సివిలియన్‌ పోస్టులు
  • టెన్త్‌, ఇంటర్‌ వాళ్లు అర్హులు
  • ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి
  • నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు జీతం ఉంటుంది

భారత ప్రభుత్వ రక్షణ రంగంలో భాగంగా ఉన్న ఇండియన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌ సౌత్‌ వెస్టర్న్‌కు చెందిన 257 గ్రూప్‌-సీ సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో నోటిఫికేషన్‌ వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://indianairforce.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

  • మొత్తం ఖాళీలు: 257
  • పోస్టులు: మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌, హౌజ్‌కీపింగ్‌ స్టాఫ్‌, మెస్‌ స్టాఫ్‌, ఎల్‌డీసీ, క్లర్క్‌ హిందీ టైపిస్ట్‌ తదితర పోస్టులున్నాయి.
  • అర్హత: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
  • జీతభత్యాలు: పోస్టులను బట్టి నెలకు రూ.18000 నుంచి రూ.25500 వరకు చెల్లిస్తారు.
  • ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
  • వెబ్‌సైట్‌:https://indianairforce.nic.in/
  • Official Notification

                       Amazon FAB PHONES FEST- UPTO 40% OFF on SmartPhones

logoblog

Thanks for reading Indian Air Force Jobs 2021: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో 257 జాబ్స్‌.. టెన్త్‌, ఇంటర్‌ పాసైన వాళ్లు అర్హులు

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...