గెయిల్ (GAIL) సంస్థ కెమికల్, ఇన్ట్ర్సుమెంటేషన్ విభాగాల్లో 25 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. గేట్-2021 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రధానాంశాలు:
- గెయిల్‌లో 25 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఖాళీలు
- ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత
- గేట్-2021 స్కోర్ ఆధారంగా ఎంపిక
- మార్చి 16 దరఖాస్తులకు చివరితేది
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) సంస్థ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ విభాగంలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. కెమికల్, ఇన్ట్ర్సుమెంటేషన్ విభాగాల్లో 25 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- మొత్తం పోస్టులు: 25
- ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (కెమికల్)- 13
- ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఇన్స్‌స్ట్రుమెంటేషన్) - 12
- అర్హతలు: ఈ పోస్టులకు కెమికల్, పెట్రో కెమికల్, కెమికల్ టెక్నాలజీ, పెట్రో కెమికల్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు.
- వయసు: అభ్యర్థుల వయసు 26 ఏళ్లు మించకూడదు.
- ఎంపిక: గేట్-2021 స్కోర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. గేట్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు.
- జీతం: రూ.60,000 నుంచి రూ.1,80,000
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తుకు చివరితేది: మార్చి 16, 2021
- వెబ్‌సైట్:https://gailonline.com/
- Notification
No comments:
Post a Comment