Employees State Insurance Corporation recruitment
ఈఎస్‌ఐసీ-ఫరీదాబాద్‌లో 134 ఖాళీలు చివరి తేది ఫిబ్రవరి 9 భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ), ఫరీదాబాద్ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsవివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 134
పోస్టుల వివరాలు: ఫ్యాకల్టీ-54, సూపర్ స్పెషలిస్ట్-10, సీనియర్ రెసిడెంట్-70
ఫ్యాకల్టీ: విభాగాలు: అనెస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఓబీఎస్-గైనిక్, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజికల్ మెడిసిన్-రీహాబిలేషన్, ఫిజియాలజీ, సైకియాట్రీ, రేడియో-డయాగ్నోసిస్, టీబీ-చెస్ట్.
అర్హత: ఎన్‌ఎంసీ (ఎంసీఐ) నిబంధనల ప్రకారం అర్హతలు ఉండాలి.
సూపర్ స్పెషలిస్ట్:
విభాగాలు: కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, గ్యాో్ట్రఎంటిరాలజీ, హెమటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఆంకాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, పాస్టిక్ సర్జరీ/బర్న్, యూరాలజీ.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి, అనుభవం ఉండాలి.
సీనియర్ రెసిడెంట్:
విభాగాలు: అనెస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఒబీఎస్-గైనిక్, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజికల్ మెడిసిన్-రీహాబిలేషన్, ఫిజియాలజీ, సైకియాట్రీ, రేడియో-డయాగ్నోసిస్, టీబీ-చెస్ట్.
అర్హత: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
వాక్‌ఇన్ తేదీలు: 2021 ఫిబ్రవరి 10, 11
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 9, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.esic.nic.in
No comments:
Post a Comment