AP Inter Exams: ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల పూర్తి వివరాలివే
ఎట్టకేలకు ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను అధికారులు ఈ రోజు విడుదల చేశారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంటర్ విద్యార్థులు కొన్ని రోజులుగా ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే.ఎట్టకేలకు ఈ రోజు ఇంటర్ బోర్డు ఈ రోజు పరీక్షల టైం టేబుల్ విడుదల చేసింది.
మే 5న ఫస్టియర్ పరీక్షలు, మే 6న ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు బోర్డు తెలిపింది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మే 5 నుంచి 22 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు మే 6 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు.
అయితే.. మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సంబంధించిన సిలబస్‌లో 30 శాతం తగ్గిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.

Also Read:
No comments:
Post a Comment