AP Grama Sachivamalam: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బ్రేకింగ్ న్యూస్.. జీతం రావాలంటే ఇలా చేయాల్సిందే
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బ్రేకింగ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం వారికి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. రాష్ట్ర సచివాలయం తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా బయోమెట్రిక్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బ్రేకింగ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం వారికి కొత్త రూల్స్ తీసుకొచ్చింది.
రాష్ట్ర సచివాలయం తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా బయోమెట్రిక్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ అందుబాటులోకి రానుంది.
ప్రతి రోజూ ఉదయం ఆఫీసుకు రాగానే, సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు ఇన్ - ఔట్ బయోమెట్రిక్ వేయాల్సిందే.
ప్రస్తుతం కరోనా ఉన్నందున ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బయోమెట్రిక్ ఆధారంగానే వారికి నెల నెలా జీతాలు అందుతాయని ఏపీ సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేసారు.
గతంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే వారు తాము వర్క్ చేస్తున్న, గ్రామం లేదా పట్టణాల్లోనే నివాసం ఉండాలని స్పష్టం చేసింది.
Also Read: AP Grama Volunteer Recruitment 2021
No comments:
Post a Comment