NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jan 31, 2021

CISF ASI Recruitment 2021

  SSK       Jan 31, 2021

CISF ASI Recruitment 2021 Notification is out for 690 Vacancies on its official website- cisf.gov.in. You can check CISF ASI Recruitment 2021 Eligibility Criteria, CISF ASI 2021 Age Limit, CISF ASI 2021 Selection Criteria and other details here.

CISF ASI Recruitment 2021 | సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF 690 ఏఎస్ఐ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి ఫిబ్రవరి 5 చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి. 

CISF ASI Recruitment 2021 Application Process is ongoing at Central Industrial Security Force (CISF). Candidates holding the requisite qualification in the concerned subject can apply to the aforesaid posts through the offline mode. The Central Industrial Security is hiring candidates for recruitment to the post of Assistant Sub Inspectors through Limited Departmental Competitive Exam (LDCE) against the recruitment year 2020. All Interested candidates who wish to apply for CISF ASI 2021 can apply to the posts through the online mode on or before 5 February 2021.

CISF ASI Recruitment 2021

According to the notification released by CISF, around 690 vacancies will be recruited for the post of Assistant Sub Inspector. However, the number of vacancies may increase/decrease at the time of final selection.  Candidates should note that as per selection process, all those who have completed 5 years of combined regular service as Head Constable/GD constable/Tradesman and constable are eligible to appear in the exam. Candidates can check the eligibility criteria, selection criteria and other details here by scrolling down.

Job Summary:

  • Notification- CISF ASI Recruitment 2021: 690 Vacancies Notified for Assistant Sub Inspector Posts, Download Application Form @ cisf.gov.in
  • Notification Date- Jan 4, 2021
  • Last Date of Submission -Feb 5, 2021
  • City- New Delhi
  • State- Delhi
  • Country- India
  • Organization- Central Industrial Security Force Delhi
  • Educational Qualification- Graduate
  • Functional- Administration

Important Dates:

  • Last date for submission of application: 5 February 2021
  • Last date of receipt of the application by the respective application receiving DIsG: 12 February 2021
  • Completion of checking of service records at CISF SSG Noida: 12 March 2021

CISF ASI Recruitment 2021 Vacancy Details:

  • Assistant Sub Inspector - 690 Posts

CISF ASI Recruitment 2021 Eligibility Criteria

Educational Qualification: The candidate must be graduate from a recognized University.

CISF ASI Recruitment 2021 Age Limit - 35 years (There will be age relaxation for reserved category candidates as per government norms)

CISF ASI Recruitment 2021 Selection Criteria:

The selection of the candidates will be done on the basis of service records, written exam, physical standard test, physical efficiency test, detailed medical exam. The final selection will be done on the basis of merit list to the provision.

Download CISF ASI Recruitment 2021 Notification PDF Here

Official Website

How to apply for CISF ASI Recruitment 2021

Interested candidates can submit applications along with the documents to the concerned zonal DIG of CISF by 5 February 2021. The candidates can check the official notification for more details.

Telugu Version:

  • సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటీవ్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 690 ఖాళీలున్నాయి. ఫైనల్ సెలక్షన్ నాటికి ఖాళీల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు.
  • ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 5 చివరి తేదీ. లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-LDCE ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
  • ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.cisf.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
  • ఖాళీల వివరాలు చూస్తే మొత్తం 690 పోస్టులున్నాయి. అందులో అన్ రిజర్వ్‌డ్- 536, ఎస్‌సీ- 103, ఎస్‌టీ- 51 పోస్టులున్నాయి.
  • విద్యార్హతల వివరాలు చూస్తే డిగ్రీ పాస్ కావాలి. దీంతో పాటు ఐదేళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
  • అభ్యర్థుల వయస్సు 2020 ఆగస్ట్ 1 నాటికి 35 ఏళ్లు ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్స్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.cisf.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Recruitment పైన క్లిక్ చేయాలి.
  • ఏఎస్ఐ రిక్రూట్‌మెంట్ లింక్ పైన క్లిక్ చేయాలి. నోటిఫికేషన్, దరఖాస్తు ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పంపాలి. 

logoblog

Thanks for reading CISF ASI Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...