CAG Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..10,811 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(CAG) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 10,811 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఖాళీల వివరాలు:
-మొత్తం ఖాళీలు 10,811కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 144 ఆడిటర్ పోస్టులు, అకౌంటెంట్ విభాగంలో 120 ఖాళీలు ఉన్నాయి. అంటే మొత్తం ఖాళీలు 264 ఉన్నాయి.
-తెలంగాణ రాష్ట్రంలో ఆడిటర్ విభాగంలో 220 పోస్టులు, అకౌంటెంట్ విభాగంలో 132 పోస్టులు, మొత్తం 352 పోస్టులు ఉన్నాయి.
ఎంపికైన అభ్యర్థులకు రూ. 29, 200 నుంచి రూ.92, 300 వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు ప్రొహిబిషన్ పిరియడ్ ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్, ఇతర వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://cag.gov.in/en ను సందర్శించాలి. పైన ఇచ్చిన లింక్ ద్వారా అభ్యర్థులు నోటిఫికేషన్ ను సందర్శించి, పూర్తిగా చదివిన తర్వాత అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment