NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jan 30, 2021

BARC Recruitment 2021 @160 posts

  NewNotifications       Jan 30, 2021
BARC Recruitment 2021: Bhabha Atomic Research Centre(BARC) requires both fresher and experienced Indian Citizens, who have qualified minimum 10+2, Matriculation, ITI, Diploma, Graduates and Post Graduate apply for different level of positions such as Stipendiary Trainees, Research posts, Officers and Manager level positions.

Name of Post

Total Vacancies

Stipendiary Trainee Category-II (Group C)

106

Stipendiary Trainee Category-I (Group B)

50

Technician/C (Boiler Operator)

03

Technician/B (Painter)

01


✅ Discipline wise Vacancies:

✔️ Stipendiary Trainee Category-I: Mechanical - 13, Electrical - 06, Chemical - 07, Civil - 13, Electronics - 03, Instrumentation - 04, Chemistry - 04.
✔️ Stipendiary Trainee Category-II: Plant Operator - 15, A/C Mechanic - 01, Fitter - 45, Welder - 05, Electrician - 06, Electronic Mechanic - 11, Machinist - 03, Instrument Mechanic - 13, Welder (GMAW and GTAW) - 01, Mechanic Diesel - 03, Machinist Grinder - 02, Laboratory Assistant - 01.

✅ Age Limit :(As on 31st January 2021)

✔️ Stipendiary Trainee Category-I: 18 to 24 years
✔️ Stipendiary Trainee Category-II: 18 to 22 years
✔️ Technician: 18 to 25 years

✅ Stipend / Pay Scale:

✔️ Stipendiary Trainee Category-I: For 1st year -  ₹ 16000/- per month, For 2nd year -  ₹ 18000/- per month
✔️ Stipendiary Trainee Category-II: For 1st year -  ₹ 10500/- per month, For 2nd year -  ₹ 12500/- per month
✔️ Technician/C: Level 4 ₹ 25500 Entry Pay
✔️ Technician/B: Level 3 ₹ 21700 Entry Pay

✅ Qualification and Experience:

✔️ Stipendiary Trainee Category-I:

(1) For Engineering Disciplines - Diploma in relevant engineering discipline.
(2) For Chemistry - B.Sc. degree in Chemistry discipline.

✔️ Stipendiary Trainee Category-II:

(1) For Plant Operator: HSc in Science stream (with Physics, Chemistry and Maths subjects) with a minimum 60% marks in aggregate.
(2) For Other disciplines: SSC (with Science and Maths)  with a minimum 60% marks in aggregate PLUS ITI trade certificate.

✔️ Technician/C (Boiler Operator): SSC + I Class Boiler Attendant’s Certificate granted by Government Board of any State or Union Territory.

✔️ Technician/B (Painter): SSC (with Science and Maths) with a minimum 60 % marks in aggregate PLUS ITI trade certificate in Painter.

✅ Selection Process:

✔️ Preliminary Test
✔️ Advanced Test
✔️ Skills Test

✅ Telugu Version
  • 1. నిరుద్యోగులకు శుభవార్త. భాభా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్-BARC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టైపెండరీ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 160 ఖాళీలున్నాయి. ముంబై, చెన్నైలోని కేంద్రాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది బార్క్. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
  • 2. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.barc.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://recruit.barc.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. ఎంపికైన వారికి తారాపూర్, కల్పక్కంలో శిక్షణ ఇస్తారు. 
  • 3. మొత్తం 160 ఖాళీలు ఉండగా అందులో స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 (గ్రూప్ బీ) పోస్టులు- 50 ఉన్నాయి. అందులో మెకానికల్ ఇంజనీరింగ్- 13, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 6, కెమికల్ ఇంజనీరింగ్- 7, సివిల్ ఇంజనీరింగ్- 13, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 3, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 4, కెమిస్ట్రీ- 4 పోస్టులున్నాయి.
  • 4. ఇక స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 (గ్రూప్ సీ) పోస్టులు 106 ఉన్నాయి. వాటిలో ప్లాంట్ ఆపరేటర్- 15, ఏసీ మెకానిక్- 1, ఫిట్టర్- 45, వెల్డర్- 5, ఎలక్ట్రీషియన్- 6, ఎలక్ట్రానిక్ మెకానిక్- 11, మెషినిస్ట్- 3, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 13, వెల్డర్- 1, మెకానిక్ డీజిల్- 3, మెషినిస్ట్ గ్రైండ్- 2, ల్యాబరేటరీ అసిస్టెంట్- 1 పోస్టులున్నాయి. టెక్నీషియన్ పోస్టులు 4 ఉన్నాయి.
  • 5. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 జనవరి 31 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ఫీజు రూ.150. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
  • 6. అభ్యర్థులు మూడు దశల పరీక్షలు పాస్ కావాలి. క్వాలిఫై అయినవారు ఇంటర్వ్యూకు హాజరుకావాలి. వేతనాల వివరాలు చూస్తే స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 పోస్టుకు రూ.18,000, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 పోస్టుకు రూ.12,500, టెక్నీషియన్ పోస్టుకు రూ.25,500 వేతనం లభిస్తుంది. 
  • 7. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://recruit.barc.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో New User? Register క్లిక్ చేయాలి.
  • మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ చేసి జాబ్ అప్లికేషన్ సెలెక్ట్ చేయాలి.
  • 8. Apply Online పైన క్లిక్ చేసి పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో ఫామ్ పూర్తి చేయాలి. చివరగా ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
✅ Application Fee:

✔️ ₹ 150/- for Category-I posts; ₹ 100/- for Category-II posts.
✔️ No fee for SC/ST, PWD, Ex-Serviceman and Women category.

✅ How to Apply: Eligible Interested candidates are required to apply online through BARC recruitment portal (recruit.barc.gov.in) from 15th December 2020. The last date for registration of online applications is 31/01/2021.
logoblog

Thanks for reading BARC Recruitment 2021 @160 posts

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...