Railway Jobs 2020: కొంకణ్ రైల్వేలో జాబ్స్... 2 రోజుల్లో అప్లై చేయండి
Railway Jobs 2020 | కొంకణ్ రైల్వే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులే అవకాశముంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి
1. భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగులకు శుభవార్త. కరోనా వైరస్ లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో రైల్వే జోన్లు ఖాళీల భర్తీ కోసం వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్-KRCL టెక్నీషయన్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది
2.VACANCIES : 58 (UR:32, EWS:04, OBC:03, SC:14, ST:05, EX SERVICE MAN;06)
LAST DATE TO APPLY: 27/11/2020
3. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
4. విద్యార్హతల వివరాలు చూస్తే మెట్రిక్యులేషన్ లేదా ఎస్ఎస్‌సీతో పాటు ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, మెకానిక్ హెచ్‌టీ, ఎల్‌టీ ఎక్యూప్‌మెంట్, కేబుల్ జాయింటింగ్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్‌లో ఐటీఐ పాస్ కావాలి.
5. అభ్యర్థుల వయస్సు 2021 నాటికి జనవరి 1 నాటికి 18 నుంచి 33 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏల్లు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీలు, ఎకనమిక్ బ్యాక్‌వర్డ్ క్లాస్ అభ్యర్థులకు రూ.250
6. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://konkanrailway.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. అభ్యర్థులు అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి
CLICK HERE TO APLY

No comments:
Post a Comment