State bank of India specialist cedar officer posts
దేశీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఒప్పంద/రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య 87
పోస్టుల వివరాలు: డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్, రిస్క్ స్పెషలిస్ట్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, డేటా ట్రైనర్, సీనియర్ కన్సల్టెంట్ అనలిస్ట్, ఏజీఎం తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్/ఎంటెక్, సీఏ/సీఎఫ్ఏ/పీజీడీఎం ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు రుసుము: జనరల్, ఇడబ్ల్యుఎస్ మరియు ఓబిసి అభ్యర్థులకు రూ.750.
ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుడి అభ్యర్థులకు రుసుము లేదు
ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు: 8 అక్టోబర్ 2020
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు: 8 అక్టోబర్ 2020.
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 8, 2020. పూర్తి సమాచారం కొరకు వెబ్‌సైట్: https://www.sbi.co.in
No comments:
Post a Comment