ఫోన్లో ఈ ట్రిక్స్ తెలుసా
- ఫోన్ ను త్వరగా ఛార్జ్ చేయాలంటే , దాన్ని ఎయిర్ ప్లేన్ మోడ్ లో పెట్టి ఛార్జింగ్ పెట్టండి .
- ఆ గూగుల్ మ్యాప్స్ లో ఒక వేలితో జూమ్ ఇన్ , అవుట్ చేయాలంటే .స్క్రీన్ పై ఒక వేలితో డబుల్ క్లిక్ చేసి , పైకీ , కిందకూ కదపండి .
- ఒకేసారి 20 ఫొటోలు తీయాలంటే , ఫొటోను క్లిక్ చేసే బటన్ పై వేలిని అలానే పెట్టి ఉంచండి.
- ఆ ఇంటర్నెట్ అవసరం లేని గేమ్స్ ను ఎయిర్ ప్లేన్ మోడ్ లో ఆడటం వల్ల ఏడ్స్ నివారించొచ్చు .
No comments:
Post a Comment